పూజా హెగ్డే కు అర్ధరాత్రి కాల్ చేసి అది ఇవ్వమంటూ అడిగిన స్టార్ హీరో.. ఇంత తెగించేసాడు ఏంటి..?

Thota Jaya Madhuri
పూజా హెగ్డే అన్న పేరు వినగానే కుర్రాళ్లకు గుండెల్లో గిటార్ మోగినంత ఊపు వస్తుంది. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన అందరికి తెలిసిందే.  పూజా హెగ్డే హాట్ హాట్ అందాలు. తన అందాలను దాచుకోకుండా విచ్చల విడిగా ఆరబోస్తూ కుర్రాళ్లకు టెంప్టింగ్ ఫీలింగ్ కలుగజేస్తూ ఉంటుంది పూజ హెగ్డే . పూజా హెగ్డే చీర కట్టుకుని దర్శనం ఇవ్వడం కన్నా బికినీలలో ధైస్ కనిపించేలా షాట్స్ లల్లో దర్శనమిస్తూ ఉంటుంది .
కుర్రాళ్ళు ఆమె తొడ భాగాలను రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు . అంతేకాదు ఒకానొక ఈవెంట్ లో పూజా హెగ్డే కాళ్లి పై స్టార్ సీనియర్ హీరోయిన్ కూడా కామెంట్ చేయడం సంచలనం గా మారింది. ప్రెసెంట్ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న పూజా హెగ్డే కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఆమెకు ఓ స్టార్ హీరో కాల్ చేసి మరి అలా అడిగాడట. ఒక స్టార్ హీరో ఆమెతో మాట్లాడిన పద్ధతి ఇప్పుడు నెట్టింట బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .
పూజా హెగ్డే అంటే చాలా చాలా మందికి ఇష్టం. పూజ హెగ్డే క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తుంది అంటూ అందరికీ తెలుసు . అయితే పూజా హెగ్డే కు ఈ కోలీవుడ్ స్టార్ హీరో మధ్య ఉన్న జాన్ జిగిడి దోస్తీ ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలిసిందే. ఈయన ఆమెకు అర్ధరాత్రి కాల్ చేసి మరి పూజ క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒక అమ్మాయి నెంబర్ అడిగాడట . అంతేకాదు ఆ అమ్మాయి కూడా మరొక హీరోయిన్ కావడం గమనార్హం. పూజా నుంచి ఆ హీరోయిన్ నెంబర్ తీసుకొని ఆ స్టార్ హీరో బడా సినిమాలో  ఆమెకు అవకాశం ఇచ్చారట.  ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె ను సినిమాలో పెట్టుకోకుండా మరొక హీరోయిన్ ని పెట్టుకున్నాడు అంటూ పూజా అప్పటి నుంచి ఆయనతో మాట్లాడటం మానేసిందట.  అప్పట్లో ఈ న్యూస్ సంచలనంగా మారింది. అంతేకాదు ఈ హీరో పై అప్పట్లో పూజా హెగ్డే ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: