తన గోతిని తానే తవ్వుకుంటున్న రష్మిక మందన్నా..భలే ఇరుక్కునేసిందే..!
మనకు తెలిసిందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆమెను ఆరు నెలల పాటు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు . మరీ ముఖ్యంగా రణ్బీర్ కపూర్ తో నటించిన బోల్స్ సీన్స్ ఇప్పటికి కుర్రాళ్ళు మర్చిపోలేకపోతున్నారు . టాప్ తీసేసి ఆయన ను హగ్ చేసుకున్న సీన్ కుర్రాళ్ళకి బాగా నచ్చేసింది. అలాంటి రష్మిక మందన్నా బాలీవుడ్ కి వెళ్ళాక టాలీవుడ్ హీరోస్ ని పక్కన పెట్టేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.
అంతేకాదు తెలుగు హీరోస్ ఫంక్షన్స్ కి పిలిస్తే ఆమె ఎవ్వరి ఫంక్షన్లకి అటెండ్ అవ్వడం లేదట. కానీ బాలీవుడ్ హీరోస్ పార్టీస్ కి మాత్రం పిలవగానే వెళ్లిపోతుందట. వాళ్ళ ఫామ్ హౌస్ లో మాత్రం చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుందట . రీసెంట్ గానే ప్రముఖ స్టార్ హీరో ఫామ్ హౌస్ లో రష్మిక మందన్నా కి సంబంధించిన కొన్ని ఫొటోస్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. అయితే రష్మిక మందన్నా ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. నీ గోతిని నువ్వే తవ్వుకునేలా ఉన్నావే . బాలీవుడ్ లో వాడుకొని వదిలేస్తారు ఇలియానా పరిస్థితి చూశావుగా.. నువ్వు వాళ్ళని నమ్ముకొని నీ కెరియర్ నువ్వే నాశనం చేసుకోకు.. తెలుగు జనాలు ఎప్పటికీ నిన్ను అభిమానిస్తూనే ఉంటారు . తెలుగు జనాలే నీకు ఇంపార్టెంట్ అంటూ హెచ్చరిస్తున్నారు . అయితే రేష్మిక మాత్రం టాలీవుడ్ జనాలను పక్కన పెట్టేసి బాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. ఏంటో రష్మిక ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తన కెరియర్ ని కష్టాల్లో నట్టేసుకోబోతుంది అంటూ తెలిసిన వాళ్ళు కూడా బాధ పడిపోతున్నారు..!