హవ్వ..విడాకులు తీసుకున్న ఆ స్టార్ సింగర్ అలాంటి గబ్బు పనులు చేస్తుందా..? ఛీ ఛీ..!
ఈ జంట పెళ్లి చేసుకుంటున్నారు అనగానే ఆ మరొక సంవత్సరం రోజుల్లో విడాకులు పోస్ట్ పెడతారు వాళ్లే అంటూ జనాలు మాట్లాడుకునే అంత దారుణంగా పరిస్థితి దాపురించింది అంటే దానికి కారణం కొందరు సిల్లి రీజన్స్ కి తీసుకున్న విడాకులనే చెప్పాలి. కాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ డైరెక్టర్స్ ఏ కాదు ఈ మధ్యకాలంలో స్టార్ సింగర్స్ కూడా బాగా విడాకుల పేరుతో పాపులర్ అయిపోతున్నారు. ఇండస్ట్రీలో సింగర్స్ ను సింగర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు . అలా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే స్టార్ మేల్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ సింగర్ అదేవిధంగా స్టార్ ఫిమేల్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఫిమేల్ సింగల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .
వీళ్ళ పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నారు . ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళు విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది . ఆ వార్తలను ఈ జంట కొట్టి పడేయకపోవడంతో నిజంగానే విడాకులు తీసుకున్నారంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు వీళ్ళు ఎక్కడా కలిసి కనిపించడం లేదు . దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ విడాకుల వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అయితే ఇప్పుడు ఆ విడాకులు తీసుకున్న స్టార్ సింగర్ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటుందట. ఆ కారణంగానే మరొక స్టార్ సింగర్ కి వచ్చిన అవకాశాన్ని పలుకుబడితో పెద్దమనుషుల అండతో ఆ అవకాశాన్ని వాళ్ళ ఖాతాలో నుంచి ఈమె కథలోకి వేసుకుంటుందట . ఇది నిజంగా చాలా చాలా ఛండాలమైన విషయమని చెప్పాలి . ఒకరికి వచ్చిన అవకాశాన్ని మనం లాక్కోవడం చాలా నీచమైన పని. ఒకరు నోటి దగ్గర కూడిన లాగేసినంత పాపం అంటున్నారు జనాలు. దీంతో ఈ స్టార్ సింగర్ బూతులు తిడుతూ సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేస్తున్నారు..!!