175 డేస్ అత్యధిక థియేటర్లలో ఆడిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇవే..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే ఏ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడితే ఆ సినిమాను ఆ స్థాయి బ్లాక్ బస్టర్ విజయంగా పోల్చవారు . ఇకపోతే 175 రోజులు ఎక్కువ థియేటర్లో ఆడిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసు కుందాం.

లవకుశ : ఈ సినిమా ఏకంగా 13 సెంటర్లలో నేరుగా 175 రోజులు ఆడి పదవ స్థానంలో నిలిచింది.

కలిసుందాం రా : విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నేరుగా 14 సెంటర్లలో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది.

ప్రేమాభిషేకం : అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 19 సెంటర్లలో 175 రోజులను పూర్తి చేసుకుని అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.

నరసింహ నాయుడు : బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 19 సెంటర్లలో 175 రోజులను పూర్తి చేసుకుంది.

నువ్వే కావాలి : తరుణ్ హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏకంగా 25 సెంటర్లలో 175 రోజులను పూర్తి చేసుకుంది.

పెళ్లి సందడి : శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 27 ధియేటర్లలో 175 రోజులను కంప్లీట్ చేసుకొని రికార్డును సృష్టించింది.

సమరసింహా రెడ్డి : బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 31 సెంటర్లలో 175 రోజులను పూర్తి చేసుకుంది.

ఇంద్ర : చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 32 సెంటర్లలో 175 రోజులను కంప్లీట్ చేసుకుంది.

సింహాద్రి : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 55 సెంటర్లలో 175 రోజులను పూర్తి చేసుకుని అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: