రామ్ చరణ్ కంటే పెద్ద హీరో అవుతాడేమోనని ..మెగా ఫ్యామిలీ అతన్ని పాతాళానికి తొక్కేసిందా..?
మనకు తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా "రంగస్థలం". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు రామ్ చరణ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసేలా చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన పర్ఫామెన్స్ కెవ్వు కేక అనే చెప్పాలి . ఒక చెవి వినపడకుండా ఉండే క్యారెక్టర్ లో లీనమైపోయి నటించాడు . అనసూయ కూడా తన పాత్రలో బాగా మెరిసింది .
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత అంతటి క్రేజీ స్థానాన్ని దక్కించుకున్నింది మాత్రం ఆది పినిశెట్టి అని చెప్పాలి . రాంచరణ్ అన్న పాత్రలో లీనమైపోయి నటించాడు . ఆయన పలికించిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ మర్చిపోలేము. కాగా ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆది కి బోలెడని ఆఫర్స్ వచ్చాయి. ఒకానొక టైం లో కొంతమంది రామ్ చరణ్ కన్నా ఆది పినిశెట్టి నటన సూపర్ గా ఉంది అంటూ కూడా మెచ్చుకున్నారు . అదే మూమెంట్లో ఆది కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .
ఉన్నట్టుండి ఆరు సినిమాలను ఒకేసారి చేతికి వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. దీని వెనకాల ఎవరైనా బడా ఫ్యామిలీ హస్తం ఉందా..? కొంపతీసి రాంచరణ్ కంటే పెద్ద హీరో అయిపోతాడు అన్న కామెంట్స్ మెగా ఫ్యామిలీ చెవిన పడ్డాయా ..? అందుకే మెగా ఫ్యామిలీ అతన్ని పెద్ద హీరో కానీకుండా తొక్కేసిందా..? అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి . అయితే మెగా ఫ్యామిలీకి అలాంటి బుద్ధులు ఏం లేవు అని ..మెగా ఫ్యామిలీ జెన్యూన్ గా అందరిని సపోర్ట్ చేస్తుంది అని ..ఆది పినిశెట్టి కొన్ని కారణాల చేతే ఆ సినిమాలను రిజెక్ట్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉండడం ప్రారంభించారు అని.. మెగా ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. అసలు నిజా నిజాలు ఆ దేవుడికే తెలియాలి..!