స్రవంతి : పేరుకు యాంకర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందాలు.. మరోసారి రెచ్చిపోయిందిగా..?

Pulgam Srinivas
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇకపోతే ఈ రియాలిటీ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇకపోతే బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమా ఫంక్షన్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ జోష్లో దూసుకుపోతున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమెకి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకు ముందు పెద్దగా గుర్తింపు లేదు. ఇక బిగ్ బాస్ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస సినిమా ఫంక్షన్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ జోష్లో దూసుకుపోతుంది.
 

ఇది ఎలా ఉంటే ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ఈ మధ్య కాలంలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా స్రవంతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి ఉల్లి పొర లాంటి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటని కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం స్రవంతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: