అనుపమ్ ఖేర్.. రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా..?
కాలేజీ రోజుల్లోనే కిరోణ్ తన సీనియర్ అని సుమారుగా 12 ఏళ్ల క్రితమే నుంచే ఫ్రెండ్స్ గా ఉండే వాళ్లమే చదువులో ఆమె ఎప్పుడూ కూడా ఫస్ట్ గొప్ప నటి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా చదువు పూర్తి అయిన తర్వాత సినిమాలలో రాణించాలని తాను ముంబైకి వచ్చేసానని తెలిపారు. అలా ప్రారంభంలోని ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని ఆ సమయంలోనే కిరోణ్ కు గౌతమ్ అని వ్యక్తితో వివాహం జరిగిందని తెలిపారు. వివాహమైనప్పటికీ కూడా ఆమె ముంబైలోనే ఉండేదని.. అప్పుడప్పుడు తనతో పాటుగా సతీష్ కౌశిక్ అనే ఫ్రెండ్ వారి ఇంటికి వెళ్లి భోంచేసేవాళ్ళము అని తెలిపారు.
అయితే తమ ఇబ్బందులు తెలిసి ఆమె కొంత మేరకు తమకు డబ్బు సహాయం కూడా చేసేదని తెలిపారు.ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు అనుపమ్ ఖేర్. తాను ఒక అమ్మాయి వల్లే ఒక చేదు అనుభవాన్ని చూశాను దీంతో మా మధ్య స్నేహం ప్రేమగా మారిపోయిందని అదే పెళ్లి వరకు కారణమయ్యిందని తెలిపారు. నటిగా సినీ ప్రియలకు కిరోణ్ రావు బాగా తెలుసు రాజకీయాలలో కూడా ఎంపీగా పని చేశారని తెలిపారు. అయితే అనుపమ్ ఖేర్ మొదటి భార్య మధుమాలతి 1979లో వివాహం చేసుకున్నప్పటికీ అదే ఏడాది విడిపోయారు.. ఆ తర్వాత మళ్లీ కిరోణ్ ను 1985ల వివాహం చేసుకున్నారు.