"అదే నా జీవితం సంకనాకించేసింది"..ఇన్నాళ్లకు అసలు నిజాని బయటపెట్టిన సమంత..!
ఇలాంటి మూమెంట్లోనే సమంత ఎంతో ప్రిస్టీజియస్ గా నటించిన "సిటాడిల్" వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. కాగా సిటాడిల్ ప్రమోషన్స్ కోసం సమంత చాలా చాలా కష్టపడుతుంది . మరీ ముఖ్యంగా తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సమంత.. సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇదే క్రమంలో బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
హోస్ట్ ప్రశ్నిస్తూ.."ఈ సిరీస్ లఒ మీరు స్పై లా కనిపిస్తున్నారు. నిజ జీవితంలో మీరు స్పై లా ప్రవర్తించారా..?" అన్న ప్రశ్నకు సమంత చాలా బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. " అలా చేసుంటే బాగుండేదేమో ..? నా జీవితం బాగుపడిపోయిండేది. నా లైఫ్ లో నేను స్పైగా లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను .. నా లైఫ్ చాలా తలకిందులైపోయింది. ఇకపై స్పైలా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను "అంటూ చాలా ఘాటుగా రియాక్ట్ అయింది .
అయితే సమంత పరోక్షకంగా నాగచైతన్య పైనే కౌంటర్ వేసింది అని ..నాగచైతన్య పై నిఘా పెట్టి ఉంటే ఆమె బ్రతుకు ఇలా ఉండేది కాదు అని పరోక్షంగా చెప్పుకొచ్చింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది సమంత ఫ్యాన్స్ కూడా దాన్ని నిజం అనే విధంగానే కామెంట్స్ చేస్తున్నారు. సమంత - నాగచైతన్య పై నిఘా పెట్టి ఉంటే ఆమె జీవితం ఇలా సంకనాకి పోయి ఉండేదే కాదు అని ..సమంత నాగచైతన్య పై టూ నమ్మకం పెట్టుకోవడమే ఆమె లైఫ్ ఇలా తలకిందులు అయిపోయేలా చేసింది అని మాట్లాడుకుంటున్నారు . సమంత చేసిన ఒకే ఒక కామెంట్ ఇప్పుడు ఆమె డివర్స్ విషయాన్ని హైలెట్ అయ్యేలా చేస్తుంది..!