రాజమౌళికే చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్.. దెబ్బకు సినిమా నుంచే లేపేసాడుగా..!

Amruth kumar
. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. తన  సినీ కెరియర్ లో తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ రేంజ్ కు తీసుకు వెళ్లిన దర్శకల్లు రాజమౌళి ప్ర‌థమ స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేశాడు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టబోతున్నాడు.  అయితే గతంలో రాజమౌళికి  ఓ స్టార్ హీరోయిన్ చూక్కలు చూపించింది అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

రాజమౌళి తెర‌కెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో ఓ సినిమా కోసం ఓ బడా స్టార్ హీరోయిన్ ను ఎంచుకున్నారట. ఆమె కూడా ముందుగా సినిమా చేయడానికి ఓకే చెప్పిందట. అలా సినిమా షూటింగ్ మొదలు పెట్టాక అసలు కథ మొదలైంది.. రాజమౌళితో సినిమా అంటేనే మామూలు విషయం కాదు . తన సినిమా చేయడానికి సంవత్సరాలకు పైగా సమయం తీసుకుంటారు . అలాంటి రాజమౌళి కి ఆ హీరోయిన్ షూటింగ్ సమయంలో లేని పోని ఇబ్బందులు పెట్టేదట . తన క్యారెక్టర్ విషయంలో అత్త మానం రాజమాళి తో గొడవకు దిగేదట .

అలా ఆ సినిమా షూటింగ్లో రాజమౌళి కి ఆ హీరోయిన్ తలనొప్పిగా మారిందట. రాజమౌళి కూడా ఏం చేయాలో అర్థం కాక కొన్ని సమయం లో సినిమా షూటింగ్ నుంచి కూడా పారిపోయాడట . ఎలా అయిన‌ హీరోయిన్ ను ఆ సినిమా నుంచి తప్పించాలని భావించిన జక్కన్న.. ఆ ముద్దుగుమ్మను ఆ సినిమా నుంచి తప్పించి మరో హీరోయిన్ ని తీసుకుని ఆ సినిమాను పూర్తి చేశారట. అలా ఆ హీరోయిన్ నుంచి రాజమౌళి తప్పించుకున్నాడు. ఇదే క్రమంలో ఆ హీరోయిన్ తో ఎప్పుడూ సినిమా చేయకూడదని కూడా రాజమౌళి డిసైడ్ అయ్యారట.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: