ఆ సీనియర్ హీరోయిన్ ను నిండా ముంచిన స్టార్ట్ డైరెక్టర్.. దెబ్బకు మైండ్ దొబ్బిందిగా..!

Amruth kumar
చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు .. కానీ వారిలో కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్లు గా ఎదుగుతున్నారు . మిగిలిన వారు అవకాశాలు రాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు కమిట్మెంట్ అనేది చాలా కామన్ విషయం .. కొంతమంది హీరోయిన్లు ఇలా కమిట్మెంట్ ద్వారానే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు అని కూడా అంటారు . అయితే టాలీవుడ్ లో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ కు మాత్రం ఓ అగ్ర దర్శకుడు కారణంగా ఊహించని క‌ష్ట‌లు ఎదురయ్యాయని వార్త ప్రస్తుతం సోష‌ల్ మీడియా లో వైరల్ గా మారింది .

గతంలో ఆ హీరోయిన్ ఆ సీనియర్ డైర‌క్ట‌ర్  దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది . ఆ సినిమాలు కారణంగా ఆమె కు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ కూడా వచ్చింది .ఆ  తర్వాత ఆమె వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయింది . ఈ క్రమంలో మరోసారి ఆ సీనియర్ దర్శకుడు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది , అయితే ఆ సినిమా ఊహించిన స్థాయిలో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా దగ్గర్నుంచి ఆ స్టార్ హీరోయిన్ కు అసలు కాలం కలిసి రావట్లేదట . ఎన్ని సినిమాల్లో నటించిన సక్సెస్ అందుకోలేకపోతుందట .

ఆమె ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస‌ సినిమాల్లోనటించింది . అక్కడ కూడా ఆమె సక్సెస్ అందుకోలేకపోయింది. గత రెండు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆ ముద్దుగుమ్మ.. రీసెంట్ గానే పలు సినిమాలకు కమిట్ అయింది.  అయితే ఆ హీరోయిన్ తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కారణంగానే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో గట్టు కాలం వెల్లదీస్తుంది. మరి ఆమె ఇప్పుడు చేయబోయే సినిమాలతో అయినా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: