ఏందయ్యా ఇది .. సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్న యజ్ఞం బ్యూటీ .. ఏమి హాట్ గురు ..!

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ నుంచి హీరోగా మారి ఎందరో అభిమానుల ను సొంతం చేసుకున్నాడు. గోపీచంద్. నిజం వర్షం వంటి సినిమాల్లో పవర్ఫుల్ విలన్ గా నటించిన హీరో.. ఆ తర్వాత హీరోగా కనిపించి విజయం సాధించాడు. గోపీచంద్ హీరోగా నటించిన మూవీ యజ్ఞం 2004లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రవికుమార్ చౌదరి డైరెక్షన్లో ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మనుశర్మ అందించిన సంగీతం హైలెట్గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమాలో గోపీచంద్ యాక్టింగ్, డైరెక్టర్ రవికుమార్ చౌదరి స్క్రీన్ ప్లే పై అప్పట్లోనే ప్రశంసలు వచ్చాయి.. ఇక ఈ సినిమాలో సమీరా బెనర్జీ హీరోయిన్గా నటించింది.

యజ్ఞం సినిమాతోనే టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంటర్ చేసిన సమీరా తొలి సినిమాతోనే భారీ విజయ అందుకుంది. అందం అభయంతో ప్రేక్షకులను కట్టుబడేసింది కానీ ఆ తర్వాత టాలీవుడ్ లో ఏమి కనిపించలేదు. యజ్ఞం తర్వాత వరుస సినిమాలు చేసిందనుకున్న ఈ భామ తర్వాత ఊహించిన విధంగా సినిమాలకులకు దూరమైంది. కొన్ని సంవత్సరాలపాటు ఈ బ్యూటీ ఆడియన్స్ ముందుకు రాలేదు. ఇక దీంతో అసలు సమీరా ఎక్కడ ఉంది? అసలేం చేసిందంటూ సోషల్ మీడియాలో నెటిజ‌న‌లు ఆరా తీయడం మొదలు పెట్టారు . యజ్ఞం సినిమా తర్వాత ఈ ముద్దుగుమ‌ పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది అక్కడ మొదట్లో సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బుల్లితెర‌ మీద కూడా నటించింది. అక్కడ వరుస‌ సీరియల్స్ చేస్తూ టెలివిజన్లో ఫుల్ పాపులర్ అయింది.

ఇక సమీరా బెనర్జీ వెస్ట్ బెంగాల్ కు చెందిన అమ్మాయి .. 1997 నుంచి హిందీ సీరియల్ చేస్తున్న ఈ భామ.. యజ్ఞం సినిమాతో హీరోయిన్ గా మారింది. సినిమా తర్వాత మళ్లీ ఈమె సినిమాలు నటించలేదు. ఇప్పుడు హిందీలో దోరీ అనే సీరియల్ చేస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సమీరా ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లుక్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. యజ్ఞం సినిమాకు.. ఇప్పటికీ చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: