పొట్టి గౌనులో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఇలా అయితే కుర్రకారును ఆపడం కష్టమే..?

Pulgam Srinivas
నటిగా , యాంకర్ గా అద్భుతమైన సక్సెస్ను సాధించిన ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించింది. కానీ వాటి ద్వారా ఈ నటికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈమె యాంకరింగ్ రంగంపై దృష్టి పెట్టింది. యాంకరింగ్ రంగంలో ఈమె సూపర్ గా సక్సెస్ అయింది. దానితో ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు భారీగా పెరిగాయి.
 

సినిమాల్లో కూడా ఈమెకు అవకాశాలు భారీగా రావడంతో ఈ బ్యూటీ ఓ వైపు యాంకరింగ్ , చేస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగించింది. ఇప్పటికీ కూడా ఈ బ్యూటీ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లో అప్పుడప్పుడు , టీవీ షో లలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంది. కేవలం సినిమాల్లో , టీవీ షో లలో మాత్రమే కాకుండా శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ పొట్టి గౌను ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ పొట్టి గౌను లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.  శ్రీ ముఖి ఇలా టీవీ షో లలో , సినిమాల్లో , సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: