పెళ్లయిన తగ్గని జోరు.. కియారాకే సొంతం..!
తాజాగా కీయారా అద్వానీ మరొకసారి డిజైన్ దుస్తులలో అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లు ఈ ముద్దుగుమ్మ ఐ హీల్స్ ధరించి విదేశాలలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా బ్యాక్ అందాలతో అదిరిపోయే స్ట్రక్చర్ తో మైమరిపించేలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు రెండు స్టెప్స్ నుంచి వచ్చినవిగా కనిపిస్తున్నాయి. తన వీపు అందాలను మరింత అందంగా చూపిస్తూ స్టైలిష్ వాకింగ్తో ముందుకు వెళ్తోంది కీయారా అద్వానీ. అలాగే మరొక దుస్తులు బ్లూ దుస్తులలో కూడా చాలా స్టైలిష్ గానే కనిపిస్తోంది.
కీయారా అద్వానీ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో రామ్ చరణ్ తో రెండోసారి గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఏడాది విడుదల చేసే విధంగా చిత్ర బృందం చేస్తున్నారు. ఈ సినిమా పైన కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా పరిశ్రమ పైన మరొకసారి ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో కూడా వార్ -2 సినిమాలో నటిస్తున్నది.ఇందులో ఎన్టీఆర్ కి జోడిగా కథానాయకగా నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కియారా పెళ్లి తర్వాత కూడా జోరు చూపిస్తూనే ఉంది.