అక్కినేని కోడలా ఏంటిది.. చీర కట్టులో మైమరిపిస్తున్నావుగా..!?

Anilkumar
శోభితా ధూళిపాళ్ల.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరు.  ఒకప్పుడు  నటిగా, తెనాలి అమ్మాయిగా మాత్రమే   పరిచయం ఉన్న శోభితా.. ఇప్పుడు అక్కినేని కోడలిగా పరిచయమయ్యింది. దీంతో ఆమెపై ఫోకస్  మరింత పెరిగింది.  సమంతతో విడాకుల తరువాత నాగచైతన్య.. శోభితాతో రిలేషన్ లో ఉన్నారు.  ఇక ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్  గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. అక్కినేని కోడలిగా మారాక.. శోభితాకు బాగానే కలిసి వస్తుందని తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్  తరువాత  శోభితా  మోస్ట్ పాపులర్  సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు  ఆమె నటించిన బోల్డ్ సిరీస్ ఇంటర్నేషనల్  అవార్డ్స్ అయిన ఎమ్మీ అవార్డ్స్

  2024 కు నామినేట్ అయ్యింది.   శోభితా  తన కెరీర్ ను బాలీవుడ్ లోనే మొదలుపెట్టిన విషయం తెల్సిందే.  ఆమె నటించిన వెబ్ సిరీస్ లలో ది నైట్ మేనేజర్ ఒకటి. అయితే ఈ బోల్డ్ భామ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిరంతరం తనకి సంబంధించిన ఫోటోలను ఈ వీడియోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల ఆమె ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అవి ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా శోభిత సంప్రదాయ

 చీరందంలో తళుక్కున మెరిసింది. ఇదిగో ఇక్కడిలా క్రీమ్ సారీ మ్యాచింగ్ బ్లౌజ్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది. డిజైనర్ చెవులీలు...చేతికి ఎంపిక చేసుకున్న మ్యాచింగ్ యాక్సరసీస్...మ్యాకప్ ఇతర అలంకరణ ప్రీతీది శోభితని ఎంతో అందంగా తీర్చి దిద్దాయి. నుదిటిన ఎరుపు వర్ణం చిన్న బొట్టు మరింత ఆకర్షణీయంగా ఉంది. అన్నీక్లోజప్ షాట్స్ లోనూ వివిధ భంగిమల్లో శోభిత ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక శోభిక కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అవకాశాలు అందుకుంటుంది. ఇక త్వరలోనే శోభిత  అక్కినేని కోడలు కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: