వామ్మో: ఒంపు సొంపులతో బికినీలో కుర్రాళ్లను మాయ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!

Divya
టాలీవుడ్, శాండిల్ వుడ్ లో కొన్ని చిత్రాలలో నటించి ఆ తర్వాత ఫెడ్ అవుట్ హీరోయిన్లలో కన్నడ ముద్దుగుమ్మ శాన్వి శ్రీ వాస్తవ కూడా ఒకరు.. 2012లో మొదటిసారి లవ్లీ అనే చిత్రం ద్వారా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అడ్డ , రౌడీ, ప్యార్ మే పడిపోయానే అలా ఎన్నో చిత్రాలలో నటించింది. ఎక్కువగా కన్నడ సినీ పరిశ్రమలోనే నటించింది శాన్వి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ను ఇస్తూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో వరుసగా బికినీ ఫోటోలతోనే దుమారాన్ని రేపుతోంది ఈ ముద్దుగుమ్మ.

శాన్వి శ్రీ వాస్తవ వైట్ కలర్ టు పీస్ బికినీలో తన యద అందాలను చూపించడమే కాకుండా అదిరిపోయే స్ట్రక్చర్ తో కుర్రాళ్లను తన గ్లామర్ తో మాయ చేసేలా కనిపిస్తోంది. తన ఒంపు సొంపులతో కూడా  బికినీలో చాలా స్టైలిష్ గా నవ్వుతూ కనిపిస్తోంది శాన్వి శ్రీ వాస్తవ.. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇంతటి అందానీ దర్శక నిర్మాతలు ఎలా గుర్తించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన వారందరూ కూడా తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు.

రాపిడ్ రష్మి యూట్యూబ్ ఛానల్ లో భాగంగా శాన్వి తనకున్న ఆరోగ్య సమస్యలను గురించి తెలియజేసింది. తనకు అండాశయ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఇది తన జీవితాన్ని మార్చేసింది అంటూ తెలిపింది. డిసెంబర్ 8వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న తర్వాత తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని.. వైద్యులను ఆశ్రయించగా అక్కడ వారు క్యాన్సర్ పరీక్ష ఎంఆర్ఐ పరీక్ష చేయించారని.. అయితే ఈ పరీక్షలు అన్నిటి సమయంలో తాను ఎంతో మానసిక క్షోభను అనుభవించానని. అయితే ఫలితాలు అనంతరం వెంటనే శస్త్ర చికిత్స అవసరం లేదంటే సూచించారని యాంటీబయోటిక్స్ ద్వారానే తనకున్న సమస్యను తగ్గిస్తామంటూ వైద్యులు సలహా ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: