వామ్మో: చీరలో కూడా అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ఇనయా..!

Divya
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలామంది సెలబ్రిటీగా మారారు. అలాంటి వారిలో ఇనయా సుల్తానా కూడా ఒకరు. మొదట ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో చేసిన ఒక వీడియో వల్ల ఓవర్ నైట్ కి భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. ఆ తర్వాత వర్మతో కలిసి చిందులు వేయడం ఫోటోలు వంటివి షేర్ చేయడంతో అప్పట్లో వీరి ఫోటోలు వీడియోల గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు. అలా తెలుగులో బిగ్ బాస్ -6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

తన ఆట తీరుతో ప్రేక్షకులకు బాగానే దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఫైర్ బ్రాండ్ గా కుర్రాళ్ళ గుండెల్లో మిగిలిపోయింది. బిగ్బాస్ తర్వాత ఈమె రేంజ్ ఏ మాత్రం మారలేదు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది ఇనయా సుల్తానా. ఎప్పటికప్పుడు గ్లామర్ లుక్కులో కనిపిస్తూ మైమరపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పద్ధతిగా మరొకసారి కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పుట్టించేలా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఇనయా.

తాజాగా బ్లాక్ కలర్ చీరలో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలకు అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తన నడుము అందాలతో ఎద అందాలతో ఇనయా మాయ చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన బ్యాక్ అందాలతో కూడా కుర్రాలని మంత్రముగ్ధుల్ని చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇనయా చూపులతోనే మాయ చేస్తోంది ఈ అందాల ఆరబోతకి ఫిదా అవుతున్నామంటూ ఒక సెక్షన్ వారు ఫోటోలను లైక్స్ కామెంట్లతోనే నింపేస్తున్నారు. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే ఇనయా సినిమాలలో అవకాశం వస్తే  ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధమే అన్నట్లుగా గ్లామర్ గేట్లు ఎత్తేసింది అనే విధంగా కనిపిస్తోంది. అలాగే తన ప్రియుడైన గౌతమ్ కొప్పిశెట్టి జిమ్ ట్రైనర్ తో కూడా ఇటీవలే బీచ్ లో చెలరేగిపోయి మరి ఫోటోలను షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: