Sima 2024: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఏకంగా ఆ అవార్డు.. లిస్ట్ ఇదే..?

Divya
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ SIMA -2024 ఈవెంట్ ఈనెల 14, 15వ తేదీన రెండు రోజులపాటు జరగబోతున్నాయి. గత ఏడాది విడుదలైన దక్షణాది సినిమాలకు గాను అవార్డు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బెస్ట్ హీరో హీరోయిన్స్ తో పాటు పలువురు డైరెక్టర్లు సైడ్ క్యారెక్టర్లు పలువురు విజేతలకు అవార్డులు అందుకోబోతున్నారు. ముఖ్యంగా తెలుగు సెలబ్రిటీలు కూడా ఇక్కడ డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈసారి సైమా 2024 అవార్డులలో విజేతల విషయానికి వస్తే..

1).బెస్ట్ మూవీ గా.. బాలయ్య నటించిన భగవంతు కేసరి సినిమా నిలిచింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
2). బెస్ట్ యాక్టర్ గా-నాని నటించిన దసరా సినిమాకి అందుకుంటున్నారు.
3). బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ నుంచి-ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రానికి అందుకోబోతున్నారు.
4). బెస్ట్ హీరోయిన్ గా- కీర్తి సురేష్ దసరా సినిమాకి అందుకోబోతోంది.
5). బెస్ట్ డెబ్ల్యూ మ్యూజిక్ యాక్టర్-మ్యాడ్ సినిమానికి సంగీత్ శోభన్.
6). బెస్ట్ హీరోయిన్ క్రిటిక్స్-హాయ్ నాన్న చిత్రానికి మృణాల్ ఠాకూర్.
7). బెస్ట్ డైరెక్టర్ గా- దసరా సినిమాకి శ్రీకాంత్  ఓదెల.
8). బెస్ట్ డెబ్ల్యూ డైరెక్టర్ గా-హాయ్ నాన్న చిత్రానికి సౌర్యువ్.
9). బెస్ట్ సపోర్టింగ్ మెల్ పాత్రకి-దసరా సినిమా నుంచి దీక్షిత్ శెట్టి అందుకోబోతున్నారు.

10). బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్ రోల్ కి -బేబీ ఖియారా కన్నా హాయ్ నాన్న చిత్రానికి అందుకోబోతోంది.

11). అలాగే బెస్ట్ కమెడియన్ గా- మ్యాడ్ చిత్రం నుంచి విష్ణు ఓయ్ అనుకోబోతున్నారు.
12). బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా-ఖుషి, హాయ్ నాన్న వంటి చిత్రాలకు దేశం అబ్దుల్ వాహబ్ అందుకోబోతున్నారు.
13). బెస్ట్ సినిమాటోగ్రాఫి -సలార్ సినిమా నుంచి భవన గౌడ అందుకోబోతున్నారు.

14). సెన్సేషన్  ఆఫ్ ది ఇయర్ గా-డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అందుకోబోతున్నారు.
15). బెస్ట్ డెబ్ల్యూ ప్రొడ్యూసర్ గా-హాయ్ నాన్న చిత్రానికి వైరా ఎంటర్టైన్మెంట్ అందుకోబోతోంది.
16). బెస్ట్ లిరిస్టిక్ గా-బేబీ చిత్రానికి అనంత శ్రీరామ్ అందుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: