24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సాధించిన టాప్ 10 టాలీవుడ్ ట్రైలర్స్ ఇవే..!

Pulgam Srinivas
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 11 తెలుగు మూవీ ట్రైలర్స్ ఎవరో తెలుసుకుందాం.

విడుదల అయిన 24 గంటల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ కు 1.24 మిలియన్ లైక్స్ దక్కాయి.

సలార్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.23 మిలియన్ లైక్స్ దక్కాయి.

సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.21 మిలియన్ లైక్స్ దక్కాయి.

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.1 మిలియన్ లైక్స్ దక్కాయి.

వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 1.006 మిలియన్ లైక్స్ దక్కాయి.

పుష్ప పార్ట్ 1 మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 893 కే లైక్స్ దక్కాయి.

ఆచార్య మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 838 కే లైక్స్ దక్కాయి.

కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 772 కే లైక్స్ దక్కాయి.

కల్కి 2898 AD మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 694 కే లైక్స్ దక్కాయి.

గుంటూరు కారం మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 665 కే లైక్స్ దక్కాయి.

దేవర మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 658 కే లైక్స్ దక్కాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: