గోల్డ్ కలర్ శారీలో ఆ అందాలను హైలెట్ చేస్తూ రెచ్చిపోయిన జాన్వి కపూర్..!

Pulgam Srinivas
శ్రీదేవి , బోని కపూర్ ల కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా సంవత్సరాల క్రితమే హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే అనేక సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికే హిందీ సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న ఈ నటి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై తన దృష్టిని పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ నటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాలో హీరోయిన్గా నటించింది.
 

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇకపోతే కెరియర్ ప్రారంభం నుండి తన అందాలను వెండి తెరపై ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ బ్యూటీ ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలను ఓలకబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాలలో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ ఉన్న ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా జాన్వి అదిరిపోయే లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన గోల్డ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: