రెడ్ హార్ట్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న ఊర్వశి.. పిక్స్ వైరల్..

Suma Kallamadi
బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా తెలుగు వారికి కూడా సుపరిచితం. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ ఐటెం సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ నర్తించింది. ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు "బ్లాక్ రోజ్" అనే సినిమాలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలోకి రాకముందు మిస్ దివా 2015, మిస్ టీన్ ఇండియా 2009 వంటి చాలా బ్యూటీ కాంపిటీషన్లలో పాల్గొని విన్నర్‌గా నిలిచింది. ఆ అవార్డులే ఆమె ఎంత గొప్ప అందగత్తో చెప్పకనే చెబుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ వయసు 30 ఏళ్ళే కానీ ఇండియా మొత్తంలో సూపర్ పాపులర్ అయింది 30 ఏళ్లకే ఎవరికి రాని ఫేమ్ ని దక్కించుకుంది ఈ ఉత్తరాఖండ్ ముద్దుగుమ్మ.

ప్రతి సినిమా ఈవెంట్లలో.. లేదా అవార్డ్స్ ఫంక్షన్స్ లో ఈ తార చాలా అందమైన అవుట్ ఫిట్స్ లో మెరుస్తూ అందరి కళ్ళను తన వైపే తిప్పుకుంటుంది. ఆమె స్టైల్ స్టేట్‌మెంట్‌తో హీరోయిన్లలో కూడా అసూయ కలిగిస్తుంది. ఎయిర్‌పోర్ట్ లుక్స్ అయినా లేదా సిజ్లింగ్ హాట్ రెడ్ కార్పెట్ అవుట్‌ఫిట్‌లైనా సరే ఈ తార ఇరగదీసేస్తుంది. గ్లామర్‌ చూపిస్తూ అందరికీ మతి పోగుడుతుంది.

ఊర్వశి 2013లో "సింగ్ సాబ్ ది గ్రేట్" అనే బాలీవుడ్‌ చిత్రంతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆపై హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్‌పంతి వంటి సినిమాల్లో నటిస్తూ స్టార్ యాక్టర్స్ అయిపోయింది. బాలకృష్ణ లేటెస్ట్ సినిమా ఎన్‌బీకే 109లో ఊర్వశి నటిస్తోంది ఆ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ అందాల తారకు చాలా డిమాండ్ ఉంది కాబట్టి జస్ట్ సింగిల్ సాంగ్ చేస్తేనే దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల తార ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో ట్రెడిషనల్ గా శారీ కట్టుకొని చాలా స్టన్నింగ్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ వాటిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: