పబ్లిక్ లో ప్రియుడు తో అలాంటి పనులు చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!?

Anilkumar
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ ద్వారా ఇనయా పాపులర్ అయ్యింది . ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది.  బిగ్‏బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఈ బ్యూటీ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలతో బిజీ అవుతుందేమో అని అనుకున్నారు కానీ అలా జరగలేదు.  సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది ఇనయా సుల్తానా. అంతేకాకుండా ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఫైడే పేరుతో ఒక సినిమా చేస్తుంది. కాగా ఇనాయ సుల్తానా జిమ్ ట్రైనర్ ప్రేమలో పడింది. అతని పేరు గౌతమ్ కొప్పిశెట్టి అని తెలుస్తుంది. ఇద్దరూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇష్టమైన ప్రదేశాలకు విహారాలకు చెక్కేస్తున్నారు. ఇనాయ ప్రియుడితో పబ్లిక్ లో రొమాన్స్ చేస్తుంది. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఇనాయ తీరుకు జనాలు మండిపడుతున్నారు.

అలాంటి ఫోటోలు షేర్ చేయడం అవసరమా అంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఇనాయ అన్ లిమిటెడ్ గా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది. ఇకపోతే ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి పది వారాలకు పైగా ఇనాయ హౌస్లో ఉంది. ఇనాయ ఎలిమినేషన్ పై విమర్శలు వినిపించాయి. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఫైనల్ కి వెళ్లకున్నా ఇనాయ ఫేమ్ రాబట్టింది.. అలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి క్రియ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బోల్డ్ బ్యూటీగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: