అప్పుడే శోభిత మీద చైతూ డామినేషన్ మొదలైందా..?
ముఖ్యంగా నాగచైతన్య ఇష్టాలను సైతం గౌరవిస్తానని అవసరమైతే సినిమాలకు దూరమయ్యే ఆలోచనలో కూడా ఈ ముద్దుగుమ్మ ఉండబోతున్నట్లు సమాచారం. ఏ సినీ ఇండస్ట్రీలో చూసిన శోభితకి ప్రస్తుతం అయితే ఆఫర్లు బాగానే వస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఇలాంటి సమయంలో నాగచైతన్య నటింపచేస్తారా లేదా అనే విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా డాన్ -3 చిత్రంలో ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట.. రణబీర్ సింగ్ పక్కన ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి ఆఫర్ రాగ.. ఐటెం సాంగ్లలో తాను నటించిన శోభిత.
ఏదైనా ఇతర రోల్స్ పాత్రలు ఉంటే చేస్తాను కానీ స్పెషల్ సాంగ్ ఏదో మాత్రం కనిపించని చెప్పేసిందట శోభిత. దీనికి బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బాలీవుడ్ లో కూడా శోభిత మరింత ఎక్కువగా నటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన కాబోయే భర్త చైతుకి ఇష్టం లేకుండా తాను ఎలాంటి పని చేయానని పెద్ద కుటుంబానికి కోడలుగా వెళుతున్నప్పుడు కెరియర్ కంటే తమ దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడమే ముఖ్యమని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో కూడా సమంత పైన కొన్ని ఆరోపణలు వల్ల శోభిత ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలు విన్న చైతన్య యాంటీ ఫ్యాన్స్ మాత్రం.. అప్పుడే శోభిత మీద కూడా ఇంత డామినేషన్ చూపిస్తున్నావా చైతూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.