దారుణమైన పరిస్థితుల్లో మిస్టర్ బచ్చన్.. హిట్ స్టేటస్ కి ఇంకా అన్ని కోట్లు రావాల్సిందే..!
ఈ మూవీ కి 4 రోజుల్లో నైజాం ఏరియాలో 2.92 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.07 కోట్లు , ఉత్తరాంధ్రలో 72 లక్షలు , ఈస్ట్ లో 42 లక్షలు , వెస్ట్ లో 31 లక్షలు , గుంటూరు లో 50 లక్షలు , కృష్ణ లో 32 లక్షలు , నెల్లూరు లో 25 లక్షఎల్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో కలిపి ఈ మూవీ కి 6.51 కోట్ల షేర్ , 10.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 4 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 42 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సీస్ లో 53 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 7.46 కోట్ల షేర్ , 12.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.