అందాల ఆరబోతలో హీరోయిన్స్ మించిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..!

frame అందాల ఆరబోతలో హీరోయిన్స్ మించిపోయిన బిగ్ బాస్ బ్యూటీ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది కి ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఎంతో మంది హౌస్ నుండి బయటకు వచ్చాక వరుస సినిమా అవకాశాలతో , ఇతర అవకాశాలతో ఫుల్ బిజీ అయిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో శుభ శ్రీ రాయగురు ఒకరు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఈ బ్యూటీ పాటిస్పేట్ చేసింది. బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు శుభ శ్రీ కి పెద్దగా గుర్తింపు లేదు.
 

ఎప్పుడు అయితే ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈమె బిగ్ బాస్ షో లో చాలా వారాలు కంటిన్యూ కావడంతో ఈమెకు అనేక మంది బుల్లి తెర అభిమానులు కూడా ఈ షో ద్వారా ఏర్పడ్డారు. ఇది ఇలా ఉంటే శుభ శ్రీ రాయగురు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఈ నటి అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శుభ శ్రీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: