వామ్మో: రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. ప్రైవేటు పార్ట్స్ కనిపించేలా ఫొటోస్ వైరల్..!

Divya
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల అందరి లైఫ్ ఒకేలా ఉంటుందా అంటే చెప్పడం కష్టం.. ఒక్కొక్కసారి కోకో రకంగా మారుతూ ఉంటుంది. అయితే కొంతమంది టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో ఆఫర్లు రావడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా అందానికి అందం ఆకట్టుకొని ఫిజిక్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలను తక్కువగా రాణించుకుంటోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడికి సంబంధించి  కొన్ని స్టన్నింగ్  ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఫోటోలు చూసి ఒక్కసారిగా అభిమానులు, నేటిజన్స్  సైతం ఆశ్చర్యపోతున్నారు .ముఖ్యంగా ఈ వీడియోలో ప్రైవేట్ పార్ట్స్ కాస్త కనిపించేలా విజువల్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ప్రగ్యా జైస్వాల్ ధరించినటువంటి బ్లాక్ దుస్తులలో మెడ కింద భాగంలో నాబికి మధ్య చాలా గ్యాప్ ఇచ్చేలా దుస్తులను ధరించడంతో తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా వీడియో వైరల్ గా మారుతోంది. ఈ డ్రెస్సు ప్రగ్యా కు కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్టుంది అందుకే ఇలా అయ్యింది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈ వీడియో ఆమె దృష్టికి వెళ్లిందో లేదో అనే విషయంపై కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు.

గతంలో చాలామంది సెలబ్రెటీల సైతం ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి వెంటనే ఇలాంటి వీడియోలను సైతం చాలామంది డిలీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 109 వ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు అయితే టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే వెలుగుబడలేదు. బాలీవుడ్ లో కూడా అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత మళ్లీ అలాంటి సక్సెస్ అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: