నెట్ ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న టాప్ 10 మూవీస్ ఇవే..!
క్రూ : టబు , కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో ఈ సంవత్సరం 17.9 మిలియన్ న్యూస్ ను సాధించింది. థియేటర్ లలో విడుదల అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓ టీ టీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంటుంది.
లాపటా లేడీస్ : ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 17.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
సైతాన్ : ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 14.8 మిలియన్ వ్యూస్ ను సాధించింది?
ఫైటర్ : ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 14 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
మహారాజా : ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 12.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
మహారాజ్ : ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 11.6 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
డంకి : షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 10.8 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
బక్షక్ : ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 10.4 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
బడే మియా చోటే మియా : ఈ సినిమా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 9.6 మిలియన్ వ్యూస్ ను సాధించింది.