ఆ హీరోయిన్ మరో హేమమాలిని కావాల్సిందా.. ఎవరా హీరోయిన్ అంటే..?

Divya
టాలీవుడ్లో అలనాటి సెలబ్రెటీలు సైతం ఎన్నో సాహసాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రేమనగర్, సెక్రటరీ వంటి చిత్రాలలో హీరోయిన్ వాణిశ్రీని అజంతా బొమ్మ లాగా చూపించారు కేఎస్ ప్రకాష్ రావు.. ముఖ్యంగా కాశ్మీర్లోని ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది. వాణిశ్రీ తో పాటు మరొక అందమైన హీరోయిన్ ని కూడా అలానే చూపించారు. ఆమె ఎవరో కాదు పద్మప్రియ.. అలనాటి హీరోయిన్ హేమమాలినితో ఇమెను అప్పట్లో చాలామంది పోల్చేవారు.

తెలుగు, కన్నడ ,తమిళం వంటి భాషలలో కూడా ఎక్కువగా నటించింది. ఈమె సినిమా షూటింగ్లో ఉందంటే చాలా అల్లరి చేస్తూ ఉండేది. అయితే వివాహమైన ఏడాదికి విడాకులు తీసుకున్నప్పటికీ ఈమెకు వసుమతి అనే బిడ్డ కూడా జన్మించింది. ఆమెను కూడా సినిమాలలోకి తీసుకురావాలని ట్రై చేసిందట పద్మప్రియ. అయితే ఈమె సొంత ఊరు బెంగళూరు బెస్ట్ అయినప్పటికీ ఈమె అసలు పేరు కూడా పద్మలోచని.. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈమె పేరు మార్చుకుంది. దేవులపల్లి వారు రాసిన "చీకటి వెలుగులు" అనే సినిమాలోని  చిందే కుంకుమ వన్నెలు అనే పాట ఈమె అందాలతో రాసిన పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.

ముఖ్యంగా 1975లో చీకటి వెలుగులు సినిమా విడుదలయ్యింది. అలాగే ఇందులో సత్యనారాయణ, రాజాబాబు, సూర్యకాంతం,గుమ్మడి ,అల్లు రామలింగయ్య వంటి నటీనట్లు కూడా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని పాట యూట్యూబ్లో ఉన్నదట వాణిశ్రీ పద్మప్రియ కాశ్మీర్ లొకేషన్ లోని సాంగ్స్ కూడా ఈ సినిమాకి అట్రాక్షన్ గా మిగిలింది. ముఖ్యంగా అప్పట్లోని ఎన్నో చిత్రాలు సైతం ఇప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. చాలా మంది సెలబ్రిటీలు కూడా అప్పట్లోనే ఎన్నో విభిన్నమైన పాత్రలలో కూడా నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కెరియర్లో చేయని పాత్ర అంటూ ఏదీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: