అక్కడ ఇరగదీస్తున్న రాయన్.. ఇలా అయితే కల్కి కి ఇక కష్టమే..?

Pulgam Srinivas
కోలీవుడ్ నటుడు ధనుష్ తాజాగా రయాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ధనుష్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా జూలై 26 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో జూలై 21 వ తేదీన ఓపెన్ అయ్యాయి. ఇక ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో జూలై 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు సూపర్ సాలిడ్ గా సేల్ అయ్యాయి. ఆ వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
రాయన్ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో జూలై 21 వ తేదీన 16.14 కే సేల్ అయ్యాయి.
రాయన్ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో జూలై 22 వ తేదీన 43.45 కే సేల్ అయ్యాయి.
రాయన్ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో జూలై 23 వ తేదీన 50.97 కే సేల్ అయ్యాయి.
రాయన్ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో జూలై 24 వ తేదీన 63.87 కే సేల్ అయ్యాయి.
రాయన్ మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో జూలై 21 వ తేదీ నుండి జూలై 24 వ తేదీ వరకు 174.43 కే సేల్ అయ్యాయి.
ఈ సినిమా ఈ రోజే తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల కానుంది. తమిళ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ... తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఈ మూవీ పై పర్వాలేదు అనే స్థాయి అంచనాలు మాత్రమే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: