గ్లామర్ రోల్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఐశ్వర్య రాజేష్.. ఏమందంటే..?
డి గ్లామర్ పాత్రలతోనే ఫేమస్ అయ్యింది . అయితే , ఇటీవల ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో గ్లామర్ పాత్రలపై మనసులో అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంది . ఐశ్వర్య కథలో ఎంచుకునే విషయంలో చాలా ఆలోచిస్తానని చెబుతోంది. " నేను ఏదైనా చేసేటప్పుడు అది ఎప్పటికీ గుర్తుండి పోవాలి దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి అనుకుంటాను . చేసిన పాత్ర నే చేయటం నాకు అస్సలు నచ్చదు . గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చేవి మాత్రమే చేయాలనుకుంటాను .
సినిమాలు ఎంటర్టైన్ కోసమే కాదు , సమాజానికి కూడా ఉపయోగపడాలి " అని చెప్పుకొచ్చింది. ఐశ్వర్య రాజేష్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా కట్టుకుంది. ఫేమస్ లవర్, ఓల్డ్ ఫేమస్, డ్రైవర్ జమున, భూమిక వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తమిళ లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అక్కడ ఎన్నో సినిమాల్లో నటించి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం కొంచెం వెనకడుగులోనే ఉన్న సంగతి తెలిసిందే.