ట్రైలర్: నెక్స్ట్ లెవెల్ లో విక్రమ్ యాక్టింగ్.. హైప్ పెంచేశారుగా..
ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఒక యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. పార్వతి తిరువోతూ, మాళవికా మోహన్ ఇందులో కథానాయకులుగా నటిస్తూ ఉన్నారు. స్టూడియో గ్రీన్ ఫీలింగ్స్ బ్యానర్ పైన జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం జరుగుతోంది.పాన్ ఇండియా లెవెల్ లో ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.. ఇందులో విక్రమ్ ఒక అటవీ తెగకు చెందిన వ్యక్తిగ కనిపించారు.
ముఖ్యంగా చాలా వైవిధ్యంగా తన నటనతో ప్రేక్షకులను మరొకసారి ఆకట్టుకుంటున్నారు విక్రమ్.. తన బాడీ షేప్ ని మార్చడమే కాకుండా.. యాక్టింగ్ స్కిల్స్ తో అందరిని అదరగొట్టేసారని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉన్నది.అలాగే ట్రైలర్లు విక్రమ్ మాంత్రికురాల్లుని ఎదుర్కొంటున్న సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తున్నాయి.. మొత్తానికి తంగలాన్ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు మరి ఏ మేరకు ఈ సినిమాతో విక్రమ్ సక్సెస్ ని అందుకుంటారో చూడాలి మరి. విక్రమ్ ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించిన సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు.. మరి తంగాలాన్ సినిమా అయినా విక్రమ్ కెరీర్ ని మలుపు తిప్పుతుందేమో చూడాలి.