చీర తరువాత.. ముందు మొగుడ్ని కట్టుకో.. జబర్దస్త్ రోహిణి పై ట్రోల్స్..!

lakhmi saranya
ప్రజెంట్ నడుస్తున్న యుగం సోషల్ మీడియా యుగం. గతంలో సోషల్ మీడియాకి పెద్దగా ప్రిఫరెన్స్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ట్రోలర్స్ అండ్ మీమర్స్ ఎక్కువయ్యారు అప్పటినుంచి సోషల్ మీడియా హడావిడి పేరు అచ్చంగా పెరిగిపోయింది. ఏ ఇన్సిడెంట్ జరిగిన క్షణాల్లో దానిని ట్రోలింగ్ రూపంలో ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఇక సామాన్య ప్రజలు సైతం ట్రోల్స్ ని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. అలా ట్రోల్స్ వల్ల కొందరికి కలిసొస్తుంటే మరికొందరు మాత్రం విమర్శల పాలు అవుతున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ నీ మెయిన్ టార్గెట్ గా తీసుకుని ట్రోల్స్ చేస్తున్నారు పలువురు. ఇక తాజాగా జబర్దస్త్ కమెడియన్ రోహిణి పై కూడా ట్రోలింగ్ జరిగింది .

రోహిణి అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ జబర్దస్త్ రోహిణి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతే కాదండో ఈ పేరు వినగానే మొఖంపై చిరునవ్వు మెరవాల్సిందే. అంతలాగా తెలుగు ప్రజల మనసు దోచుకుంది ఈ బ్యూటీ. తన పంచ్ డైలాగులతో రెండు రాష్ట్రాల్లో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది రోహిణి. ఇక టీవీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి కమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి అనంతరం సీరియల్స్ అండ్ సినిమాస్ మరియు వెబ్ సిరీస్ లతో దుమ్మురేపుతుంది. మరోవైపు ఈవెంట్ కార్యక్రమాలు చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

ఈ క్రమంలోనే రోహిణి తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా ఆమె చీరకట్టులో ఉన్న వీడియోలు అండ్ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. వాటిని చూసినా అని ఎడిషన్లు కొందరు ఆమెని పొగుడుతూ పోస్టులు పెడుతుండగా మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అందులో పో నెటిజన్ .." చీర తర్వాత కట్టుకోవచ్చు దాని ముందు మంచి మొగుడ్ని కట్టుకో " అంటూ కామెంట్ పెట్టాడు . ఇక మరక నెటిజన్.." గేదెలా ఉన్నావు కాస్త తగ్గు. ఒక 20 కిలోలు " అంటూ బాడీ షేవింగ్ చేశాడు. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: