14 ఏళ్ల సుదీర్ఘ బంధానికి గుడ్ బాయ్ చెప్పిన స్టార్ కపుల్.. హింట్ ఇచ్చిన భార్య..!

lakhmi saranya
ఇటీవల కాలంలో చాలామంది శని సెలెబ్రిటీలు విడాకులు తీసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చాలామంది తమ భాగస్వామితో మనస్పార్ధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఇందులో కొన్ని జంటలు తమ విడాకులను అధికారికంగా ప్రకటిస్తే మరి కొందరు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే కొందరు విడవకులకు ముందు పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకుల వార్తలకు ఆద్యం పోసినట్లు అవుతుంది.
దీంతో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా వారు భాగస్వామితో విడాకులు తీసుకోబోతున్నట్లు అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. ఇగ ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరో జయం రవి, ఆర్తి విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దికాలం గా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇటీవల ఆర్టీవో పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతా బాగానే ఉందనుకునే క్రమంలో ఆర్థి తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలు డిలీట్ చేసినట్లు సమాచారం. దీంతో అంత మొత్తానికి విడాకులు తీసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసిందని అంటున్నారు.
అయితే గత కొద్దిరోజుల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ వీరిద్దరి విడాకులకు సంబంధించిన వార్తలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రజెంట్ న్యూస్ తెలుసుకున్న ప్రేక్షకులు.. ఈమధ్య ఇది ఫ్యాషన్ గా మారింది. పెళ్లి చేసుకోవడం విడాకులు ఇచ్చుకోవడం చాలా కామన్ అయిపోయాయి. ఈ మాత్రం దానికి పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరి అండర్స్టాండింగ్ మీదే చేసుకుంటారు కదా. అలాంటప్పుడు ఏ మనస్పార్ధాలు వచ్చినా సరిదిద్దుకోవాలి. అంతేకానీ ఇలా విడాకులు తీసుకోవడం కరెక్ట్ కాదు... అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: