ఇప్పుడు ఎన్నికలు పెట్టిన.. నేను హోమ్ మినిస్టర్.. పూరి సీఎం.. అవ్వడం ఖాయం.. ఆలీ కామెంట్స్..!

lakhmi saranya
ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ విడదీయరాని బంధువులు. ఆయన సినిమాల్లో ఎవరికి అవకాశం ఉన్నా లేకున్నా ఆలీకి మాత్రం ప్రత్యేకంగా చిన్న పాత్రనైనా ఉంచుతాడు. ఆ పాత్రలు హాలికి కూడా ఎంతో గొప్ప పేరును తెచ్చి పెడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ నటించిన బడ్డీ చిత్రం ఈవెంట్ కు హాజరైన నేపథ్యంలో పూరి జగన్నాథ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆలీ.
ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన అలీ మాట్లాడుతూ థాయిలాండ్ ఓ రాజ్యం కాబట్టి సరిపోతుంది కానీ ఇక్కడ ఎన్నికలు పెడితే పూరి జగన్నాథ్ సీఎం అండ్ తాను హోమ్ మినిస్టర్ అని వ్యాఖ్యానించారు. అయితే ఆలీ ఈ మాటలు అనడం వెనుక కారణం ఉంది. పూరి జగన్నాథ్ కి కష్టం అనిపించినా, మోడీగా ఉన్న వెంటనే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కి వెళ్ళిపోతారు. అక్కడ బీచ్లలో కూర్చుని కథలు రాసుకోవడం ఆయనకు అలవాటు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలైన బ్యాంక్ ఆఫ్ లో షూట్ చేస్తూ ఉంటాడు.
అంతేకాదు తనకు బ్యాంకాక్ లో అభిమానులు ఉన్నారని అక్కడ పోటీ చేసిన గలుస్తానని పూరి జగన్నాథ్ ఎన్నో సార్లు చెప్పారు. బ్యాంకాక్ బీచ్లలో చూపు తిప్పుకోకుండా ఉండలేమని అలాంటి చోట స్క్రిప్ట్ రాయడం కష్టమని కానీ ఆ ప్రదేశాల్లో ఉంటేనే మన ఏకాగ్రత ఎంతో తెలుస్తుందని పూరి జగన్నాథ్ తెలిపారు. ఆయనతో ఉండడం వల్ల ఏమో తెలీదు కానీ ఆలీ కూడా థాయిలాండ్ కి ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఇక ఈయనే పద్యంలోనే ఆయనపై ఈ విధంగా కామెంట్స్ చేశాడు ఆలీ. ప్రజెంట్ ఆలీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హాలివ్యాఖ్యాలని చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: