ఈ సినిమాలో నటించడం నా అదృష్టం.. రకుల్ ప్రీత్ సింగ్..!

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలుగులో ఈ ముద్దుగుమ్మ లోకా నాయకుడు కమలహాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు టు సినిమాలో నటిస్తోంది. భారతీయుడు సినిమాకి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇందులో

 భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రకుల్ ప్రీత్ సింగ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది.. అదేంటంటే.. భారతీయుడు 2లో తన పాత్ర గురించి చెప్పారు. ‘నా కెరీర్‌లోనే భారతీయుడు 2 బెస్ట్‌ సినిమా అవుతుంది. ఎందుకంటే ఇందులో నేను చేసిన పాత్ర అంత గొప్పగా ఉంటుంది. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఆ పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. భారతీయుడు 2 షూటింగ్ మొత్తం గొప్ప అనుభూతినిచ్చింది. శంకర్‌ దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా

 భావిస్తున్నాను. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను మీతో పంచుకోవాలని ఉంది. దానికి కాస్త సమయం పడుతుంది’ అని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్  తెలిపారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. లోకనాయకుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో వస్తున్నయి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు కాజల్ అగర్వాల్ ప్రియా భవాని శంకర్ సూర్య తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా జూలై 12న విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: