ఎద అందాలతో సెగలు రేపుతున్న హాట్ యాంకర్ విష్ణు ప్రియ..!

Anilkumar
సినిమాల పై తనకి ఉన్న ఇంట్రెస్ట్ తో బుల్లితెరకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చాలా కాలం నుండి సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో ఆఫర్లు తగ్గడంతో సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఇకపోతే చెక్మేట్ అనే సినిమాలో హీరోయిన్గా చేసిన విష్ణు ప్రియ అందులో లిప్ లాక్ సన్నివేశాలతో రచ్చ చేస్తుంది. అంతేకాదు బికినీలో కూడా కనిపించి భారీ గా గ్లామర్ షో చేసింది. అయితే ఆ సినిమా డైరెక్ట్ గా రెండేళ్ల క్రితం ఓటీటీ లో విడుదల అయ్యింది.

 అంతేకాదు దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ నుండి భారీ క్రేజ్ దక్కింది అని చెప్పాలి. అయితే ఒక సినిమా చేసిన తర్వాత చదువు ల కోసం సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన విష్ణు ప్రియా ఆ తర్వాత మోడల్ గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. అలా తన అందచందాలతో చాలా బ్రాండ్లకు పనిచేసింది. ఆ తరువాత దగ్గుపాటి రానా నంబర్ వన్ యారి షోలో కూడా చేసింది. దీని తర్వాత పోవే పోరా అనే షోకి యాంకర్ గా వ్యవహరించి. ఈ షో తోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది .ఇకపోతే ఈ షో ద్వారా తనకి వేరే చాలా షోస్ లో యాంకర్ గా చేసే

 అవకాశం దక్కింది.. అయితే ప్రస్తుతం ఆఫర్స్ ఏమీ లేక ఖాళీగా ఉన్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే ఆమె షేర్ చేస్తున్న పలు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్ అండ్ స్ట్రాప్‌లెస్ బ్లౌజ్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు, పచ్చిగా ఫోజులు కూడా ఇస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: