వామ్మో: అలాంటి మసాజ్ కావాలంటూ ఫోటో షేర్ చేసిన అనుపమ.. షాక్ లో ఫ్యాన్స్..!
తాజాగా అనుపమ పరమేశ్వర గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.అదేమిటంటే తనకు నడుము నొప్పి వస్తుందని తెలుపుతూ అందుకు ఏదైనా చికిత్స బాగుండు అంటూనే ఒక రోడ్డు రోలర్ తో మసాజ్ అయితే బాగుంటుంది అంటూ అర్థం వచ్చేలా ఒక ఫోటోని షేర్ చేసింది అనుపమ.. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలు విషయానికి వస్తే గతంలో చాలా హోమ్లి బ్యూటీగా పేరుపొందిన అనుపమ ఈమధ్య గ్లామరస్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అలాగే పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. త్వరలోనే పరదా అనే సినిమా గురించి మరికొన్ని అప్డేట్లను విడుదల చేసే విధంగా అనుపమ ప్లాన్ చేస్తోంది. టాలీవుడ్ ప్రేక్షకులను అనుపమ తన గ్లామర్ తోని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అనుపమ గురించి సోషల్ మీడియాలో ఈ విధంగా వైరల్ గా మారింది. తెలుగు ఆడియోస్ మాత్రం ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు ఏమైనా నటించాలని కోరుకుంటున్నారు.