ఫోటోలోని బుడ్డోడు ఎవరు గుర్తుపట్టారా.. ఇప్పుడు క్రేజీ హీరో?

praveen
సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చిన హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే ఇంటర్నెట్లో సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు తెరమీదికి  వస్తు వైరల్ గా మారిపోతూ ఉన్నాయి. ఇక ఆయా ఫోటోలలో చూసి ఇక అందులో ఉన్న హీరో హీరోయిన్లు ఎవరు అని గుర్తు పట్టడం అభిమానులకు సైతం కొన్ని కొన్ని సార్లు అసాధ్యంగా మారిపోతూ ఉంటుంది.

 దీంతో ఇక ఇలాంటి ఫోటోలు ఏవి వచ్చిన కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా చూసేస్తూ ఉన్నారు సోషల్ మీడియా జనాలు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఫోటోనే వైరల్ గా మారిపోయింది. ఎంతో అమాయకమైన చూపులతో అందరిని ఆకట్టుకుంటున్న బుడ్డోడి ఫోటో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అభిమానులు కూడా ఇతని అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతకీ ఇతను ఎవరంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక మంచి యాక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న నటడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా సైడ్ క్యారెక్టర్స్, విలన్ రోల్స్ చేస్తూ కెరియర్లో బిజీగా ఉన్నాడు.

 మరోవైపు అటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇటీవల ఒక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే పాత్రకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ గా నటించే అతికొద్దీ మంది నటుల్లో ఇతను కూడా ఒక్కడు. ఇక కొన్ని కొన్ని సార్లు వివాదాల్లో కూడా ఇరుక్కుంటూ ఉంటాడు  ఇంతకీ ఇతను ఎవరో గుర్తుకు పట్టారా.. ఇంకా గుర్తుపట్టలేదా. అతను ఎవరో కాదు యాక్టర్ నవదీప్. లవ్ మౌలితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే నవదీప్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా నవదీప్ హీరోగా నటించిన లవ్ మౌళి మూవీ సినిమా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: