నెట్ ఫ్లిక్స్ ప్రస్తుత టాప్ 10 మూవీస్ ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ఈ సంవత్సరంలో నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. అలా ఈ సంవత్సరం ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.
లాపాటా లేడీస్ : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 15.7 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
సైతాన్ : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 14.8 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
ఫైటర్ : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 14 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
యనిమల్ : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 13.6 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
డుంకి : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10.8 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
భక్షక్ : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10.4 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
మర్డర్ ముబారక్ : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6.3 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
ఆర్టికల్ 370 : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 5.8 మిలియన్ వ్యూస్ ఫ్లిక్స్ ప్లిస్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
క్రూ : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 5.4 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.
అమర్ సింగ్ చంకీలా : ఈ సినిమాకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 5.3 మిలియన్ వ్యూస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: