హీరోయిన్ లైలా హత్య.. కనికారం లేకుండా కాల్చి చంపిన కన్న తండ్రి..!

lakhmi saranya
బాలీవుడ్ హీరోయిన్ లైలా కాం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె దారుణ హత్య 2011లో సంచలనం సృష్టించింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం.. వాఫా: ఏ డెడ్లి సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. రాజేష్ ఖన్నా లాంటి స్టార్స్ తో నటించి సక్సెస్ అందుకోవడంతో అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో చాలా బిజీగా మారిపోయింది. అయితే అదే టైంలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన లైలా కనిపించకుండా పోయింది.
చాలా రోజులుగా వెతికిన కన్న తండ్రి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవతి తండ్రి పై అనుమానం ఉందని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హీరోయిన్ తో పాటు తల్లి, తన కజిన్స్ మొత్తం ఆరుగురిని కాల్చి చంపి.. వారి మృతదేహాలను అదే బంగ్లాలో పూడ్చి పెట్టడని గుర్తించారు. కాగాయి ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది నెలలకి హంతకుడు పర్వేజ్  నువ్వు అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసు పై కోర్టులో విచారణ జరుగుతుండగా తాజాగా తుది తీర్పు వెల్లడించింది ముంబై సెషన్స్ కోర్ట్.
ఆస్తి కోసమే ఇదంతా చేశాడని మరణశిక్ష విధించింది. కన్న తండ్రి హీరోయిన్ ని ఈ విధంగా చిత్రాహింసలు పెట్టి చంపడంతో కోర్ట్ సభ్యులకు కూడా ఆశ్చర్యపోయారు. 2011 నుంచి ఇప్పటివరకు ఈ కేసు పై దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు నిందితుడికి ఉరిశిక్ష విధించింది కోర్ట్. ఇక ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరణశిక్ష విధించి మంచి పని చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఇండస్ట్రీలో పెద్దగా ఎందుకు సంబంధించిన టాపిక్ వైరల్ అవ్వలేదు. బహుశా ఈమె చిన్న హీరోయిన్ అయినందున వైరల్ కాలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: