అవకాశాలు లేక అటువంటి పనులు చేస్తున్న సమంత.. లిప్ లాక్ వీడియో వైరల్..?

lakhmi saranya
టాలీవుడ్ ముద్దుగుమ్మలలో ఒకరైన సమంతా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం స్టార్ హీరోల సినిమాలలో నటించి తన పేరును ఇండస్ట్రీలో ఒక ముద్రగా మార్చింది. ఇక ఈ మూవీ సమయంలోనే హీరో నాగచైతన్య ని ప్రేమించింది ఈ బ్యూటీ. ఇక వీరి ప్రేమ కాస్త పెళ్లిగా కూడా మారింది. కానీ ఆ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. కేవలం సంవత్సరం లో గానే వీరిద్దరూ విడిపోయారు.
ఇక వీరిద్దరూ విడిపోయిన అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి నుంచి రికవరీ అవ్వడానికి సంవత్సర కాలం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఇక ఇటీవలే కాస్త వ్యాధి తగ్గడంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది బ్యూటీ. ఇటీవల ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం తప్ప మరో సినిమా ప్రకటించలేదు. కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులను తన ఫాన్స్ తో పంచుకుంటుంది సమంత. అయితే సమంత ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.
ఇటీవల కాలంలో సమంత సినీ ఇండస్ట్రీ కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఒక సంవత్సరం నుంచి బ్యూటీ సినిమాలు చేయకపోయినా టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి స్థానాన్ని కొట్టేసింది. దీంతో సమంత మళ్ళీ రియంట్రీ ఇస్తే ఈసారి ఈమెని ఆపే వారే లేరు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా సమంతకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ తన పెట్ పిల్లికి లిప్ కిస్ ఇస్తూ వీడియో ఒకటి షేర్ చేసింది. ఇందులో తన పెట్ టీ ఎత్తుకుని పదేపదే లిప్ కిస్ పెట్టింది. ప్రజెంట్ ఇదే వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: