అసిస్టెంట్ డైరెక్టర్ నా రూమ్ లోకి వచ్చి షర్టు విప్పి.. షాకింగ్ విషయం చెప్పిన కాజల్?

praveen
సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఆయా సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా విషయం వెలుగులోకి వచ్చింది అంటే చాలు ఇక అది కాస్త  హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది  అయితే సినీ సెలబ్రిటీలకు ఆ రేంజ్ లో గుర్తింపు ఉంటుంది కాబట్టి బయట పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడైనా వాళ్ళు కనిపిస్తే చాలు అభిమానులు అందరూ కూడా అక్కడికి పరుగులు పెడుతూ ఉంటారు. ఈ ప్రేమలోనే తమ అభిమాన సెలబ్రిటీలతో ఒక్క ఫోటో తీసుకున్న చాలు అని తెగ ఆరాటపడుతూ ఉంటారు  ఈ క్రమంలోనే సెలబ్రేటిలా చుట్టూ అభిమానులు గుమిగూడటం చూస్తూ ఉంటాం.

 అయితే సెలబ్రిటీలతో ఫోటో తీసుకోవాలి అని అభిమానులు చూపించే అత్యుత్సాహం కొన్ని కొన్ని సార్లు ఇక హీరో హీరోయిన్లను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఇలా అభిమానులు తీరుతో బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే తనకు కూడా ఒక అభిమాని నుంచి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది అంటూ చెబుతుంది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.  ప్రస్తుతం కాజల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ  సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

 ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దగుమ్మా. అయితే ఇటీవల ఒక అభిమాని నుంచి ఎదురైన చేదు అనుభవాని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి ఫ్యాన్స్ చూపించే మితిమీరిన అభిమానం హీరోయిన్స్ ని టెన్షన్ పెడుతుంది అంటూ తెలిపింది కాజల్.ఓ సినిమా షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ నా క్యారవాన్ లోకి వచ్చాడు. చొక్కా విప్పి తన ఛాతిపై ఉన్న నా ఫోటో టాటూలు చూపించాడు. అయితే అది అభిమానికి ఆనందమే కానీ నాకు కాస్త భయం కలిగించింది ఇంకెప్పుడు అలా చేయొద్దు అంటూ ఆ అభిమానికి తెలిపాను అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: