దేవరకొండ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ట్రోల్స్ తో ఏకేస్తున్న నెటిజన్స్..!

lakhmi saranya
బుల్లితెరపై ప్రసారమవుతూ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఈ షో మొదట్లో పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. కానీ అనంతరం నుంచి ఈ షో కి విపరీతమైన టిఆర్పి రేటింగ్ దక్కడం మొదలైంది. దీంతో ఈ షోలోకి వెళ్లేందుకు పలువురు నటీనటులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఎనిమిదవ సీజన్ ని ప్రారంభించేందుకు సిద్ధమయింది.

ఇక ఈ షోలో పాల్గొన్న నటీనటులకి బయటికి వచ్చిన అనంతరం మంచి అవకాశాలు దక్కుతున్నాయి కూడా. అలా ఇప్పటికే ఎంతోమంది బ్యూటీస్ ఇండస్ట్రీలో స్టార్ యాక్ట్రెస్ మరియు హీరో హీరోయిన్స్ అయ్యారు కూడా. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ యావర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యాడు యావర్.  ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళితే.. తన సినిమాని ప్రమోట్ చేసేందుకు ఓ ఈవెంట్ కి హాజరైన యావర్ మాట్లాడుతూ.." నాకు సపోర్ట్ చేసినందుకు ఆనంద్ దేవరకొండ కి నా స్పెషల్ థాంక్స్ " అని తెలియజేశాడు. ఇక తర్వాత ఇంకా మాట్లాడే లోపే ఆనంద్ దేవరకొండ పేరు విని అక్కడ ఉన్న ప్రేక్షకులు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఎవరికి ఫ్రెష్ ను మొదలైంది. దీంతో.. మీరు ఫ్యాన్స్ కదా.. నన్ను మాట్లాడనివ్వండి... అని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఎవరు మాటను అక్కడ ప్రేక్షకులు పట్టించుకోలేదు. దీంతో ఎవరికి కోపం మొదలైంది. ఇక కోపాన్ని కంట్రోల్ చేసేందుకు ఆనంద్ దేవరకొండ వచ్చి కన్విన్స్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు.. బిగ్బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి నీకు ఓవరాక్షన్ ఎక్కువైంది. చేసిన సినిమాలు తక్కువ అయినా ఎక్స్పోజింగ్ ఎక్కువైంది..అంటూ గోరాది గోరంగా తిట్టిపోస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: