కూలీ కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు..!?

Anilkumar
సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే చాలు నేషనల్ వైడ్ గా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆడియన్స్. అయితే ఇటీవల ఈ దర్శకుడు నుండి వచ్చిన సినిమా లియో. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో. అయితే ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించినప్పటికీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం వల్లే ఈ సినిమాకి అంతస్థాయిలో హైట్ వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా లోకేష్ కనగరాజ్ తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. అంతలా క్రేజ్


 సంపాదించుకున్నాడు ఆయన. అయితే సాధారణంగా ఆయన దర్శకత్వంలో వచ్చే ఏ సినిమాలైనా సరే ఒక సినిమాకి మరొకటి లింక్ అప్ అయి ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి ఆడియన్స్ను సరికొత్తగా ఆకట్టుకునే విధంగా సినిమాలను తీస్తూ ఉంటాడు ఈ దర్శకుడు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుని ఉన్నాయి. ఇక ఇటీవల సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లోకేష్ తన తదుపరి సినిమాతో ఆడియన్స్ను మరింత ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్


 సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్  తో కూలీ సినిమా షురూ చేశాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో తలైవా స్మగ్లర్‌గా కనిపించనున్నారు. రజినీ కూలీ సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.తలైవా ఏకంగా రూ.260 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.అలాగే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ రూ.60 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: