శ్రీ లీల లేటెస్ట్ లుక్స్ చూస్తే షాక్ అవుతారు..!

Anilkumar
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఉన్న అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది ఈ బ్యూటీ.  కేవలం స్టార్ హీరోల సరసన కాకుండా చాలామంది సీనియర్ హీరోల సరసన కూడా నటించింది ఈ బ్యూటీ. ఇక ధమాకా సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన డాన్స్ అందం ఇలా అన్నిటిలో తిరుగులేదు అని అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లలో

 ముందు వరుసలో ఉంది. అయితే ఇంతకుముందు స్టార్ హీరోల సినిమాలు అంటే రష్మిక మందన పూజ హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించేవి కానీ ఇప్పుడు మాత్రం ఏ సినిమాలో హీరోయిన్ పేరు చూసినా కూడా శ్రీ లీల కనబడుతోంది. అంత వేగంగా ఈమె సినిమాలు చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎంత వేగంగా అయితే సినిమాలో చేస్తుందో ఆ సినిమాలన్నీ కూడా అంతే వేగంగా ఫ్లాప్స్ అవుతున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన ధమాకా సినిమా తప్పితే మరొక సినిమా అంత పెద్ద హిట్ కాలేదు అని చెప్పొచ్చు. అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన ధమాకా సినిమా తప్పితే మరొక సినిమా

 అంత పెద్ద హిట్ కాలేదు అని చెప్పొచ్చు. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా శ్రీలీలకి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో శ్రీలీల జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా శ్రీలీల గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా నటించింది. ఎప్పటిలాగే డ్యాన్స్ ఇరగదీసింది. అయితే ఆశించిన స్థాయిలో గుంటూరు కారం చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. తాజాగా శ్రీలీల వెరైటీగా ఉన్న ఫోటోలని షేర్ చేసింది. ఆమె లేటెస్ట్ లుక్ యువతకి దిమ్మతిరిగేలా ఉంది. యమా స్టైలిష్ గా గాగుల్స్ పెట్టి మెలికలు తిరుగుతూ ఫోజులు ఇచ్చింది. జీన్స్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: