టైట్ డ్రెస్ లో హాట్ థాయ్ షో తో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు మాత్రం వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచే సినిమాతో దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగు లో అవకాశాలు వరుసగా దక్కాయి.
 

అందులో భాగంగా ఈమె కొంత కాలం క్రితం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతాయి అని అంతా భావించారు. కానీ ఈమెకు ఆ స్థాయి అవకాశాలు మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. ఇకపోతే సినిమాల్లో తన హాట్ అందాలతో వెండి తెరపై హీట్ పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.
 

అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్యా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: