హాట్ డ్రెస్లో అందాలను ఓలకబోస్తూ హిట్ను పెంచుతున్న సమంత..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత ఈమె తమిళ సినీ పరిశ్రమపై కూడా కన్ను వేసింది. అందులో భాగంగా అనేక కోలీవుడ్ సినిమాలలో నటించిన ఈమె అక్కడ కూడా టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. 

ఇలా తెలుగు , తమిళ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడింది. వీరి సంసార జీవితం చాలా సంవత్సరాలు ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇకపోతే పెళ్లి తర్వాత సినిమాల సంఖ్యను తగ్గించని సమంత విడిపోయిన తర్వాత కూడా అదే స్పీడ్ లో సినిమాలను చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే సమంత "ఖుషి" అనే సినిమా లో హీరోయిన్ గా నటించి తన నటన తో , అందాల తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ కి శివ నర్వణ దర్శకత్వం వహించాడు. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగా అరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: