బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో ఈవెంట్ కి అందంగా తీసుకువచ్చిన పూజా హెగ్డే..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. కేవలం ఈమె సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఐటం సాంగ్ లలో కూడా నటించి తన డాన్స్ తో , అందచందాలతో కూడా కుర్రకారు ప్రేక్షకుల మతి పోగొట్టిన సందర్భాలు ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే తెలుగు లో వరుస అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈ బ్యూటీ తన ఇంట్రెస్ట్ ను టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లపై కూడా చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక తమిళ , హిందీ సినిమాలలో కూడా నటించి పూజా హెగ్డే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక పోతే ఈ బ్యూటీ ఏదైనా సినిమా ఈవెంట్ లకి అటెండ్ అయినా లేక ఇతర ఈవెంట్ లకి వెళ్లిన కూడా చాలా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళుతూ ఉంటుంది.

అలాగే ఈ బ్యూటీ ఈవెంట్ లకి వేసుకు వెళ్లే డ్రెస్ లు కూడా ఎక్కువ శాతం చాలా అద్భుతంగా ఉండడంతో ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఆమె వైపు తిరుగుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పూజ హెగ్డే ఆ ఈవెంట్ కు వెళ్ళింది. ఆ ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ డేస్ ను వేసుకొని వెళ్లింది. ఇందులో ఈమె సూపర్ గా ఉండడంతో ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని బ్యూటీ వైపు తిరిగాయి. ప్రస్తుతం ఈ ఈవెంట్ లో పూజా హెగ్డే కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ph

సంబంధిత వార్తలు: