ఆ స్టార్ హీరోయిన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్..!?

Anilkumar
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోతోంది. ఇండియన్2 వల్ల గేమ్ చేంజర్ డిలే అవుతోంది. అసలు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్లోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేకుండాపోయింది. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే సమ్మర్‌లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. 

ఆర్సీ 16 రిలీజ్ డేట్ పై సాలిడ్ బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. దీపావళి తర్వాత ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి.. డిసెంబర్‌ లేదా జనవరిలో రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారట. అలాగే 2025 సంక్రాంతి టార్గెట్‌గా ఆర్సీ 16ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా మన టాలీవుడ్ అనే కాకుండా అనేక స్టార్ హీరోలు కొన్ని సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాల్గొన్నప్పుడు ఆ హీరోయిన్ పై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గతంలో ఇలాంటివి మరెన్నో జరిగాయి. వాటిని కొందరు చాలా జోయల్ గా తీసుకుంటే మరికొందరు

మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక తాజాగా చెర్రీ కి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. చెర్రీ గతంలో ఓ హీరోయిన్ ని పొగుడుతూ సంతృప్తి చెందాడు. చెర్రీ మాట్లాడుతూ..” అనుపమ సినిమాలు నేను చాలా చూశాను. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మీ గురించి చూస్తా ఉంటాను. ఆవిడి ఎక్కడ వచ్చినా రూమ్ అంతా లైట్ లేకపోయినా ఒక బల్బ్ లాగా లైట్ అవుతుంది. మీ నవ్వు చాలా బాగుంటుంది. తెలుగు ఆడియన్స్ కి చాలా తక్కువ మంది తొందరగా నచ్చుతారు. వారిలో మీరు కూడా ఒకరు. మీరు మరిన్ని సినిమాలు చేయాలని ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్న ” అంటూ అనుపమని తెగ పొగిడేసాడు చరణ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: