హాట్ యాంగిల్ లో కుర్రకారుకు సెగలు పెంచుతున్న దివ్య భారతి..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమని దివ్య భారతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ తమిళ బ్యాచిలర్ అనే మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత నుండి అద్భుతమైన క్రేజీ సినిమా లలో అవకాశాలను కూడా దక్కించుకుంటుంది. ఇకపోతే తమిళ్ లో మంచి విజయం సాధించిన బ్యాచిలర్ మూవీ ని తెలుగు లో అదే పేరుతో విడుదల చేయగా ఈ సినిమా కూడా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో తెలుగు లో కూడా ఈమెకు సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ నటి ప్రస్తుతం కమీడియన్ సుడిగాలి సుదీర్ హీరో గా రూపొందుతున్న "గోట్" గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ చిత్రం బృందం ఒక సాంగ్ ను విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఫుల్ గా ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయి లోనే తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా దివ్య భారతి తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా దివ్య భారతి తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్లూ కలర్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన రెండు చేతులను పైకి లేపి తన కూరలను పట్టుకొని హాట్ యాంగిల్ లో నిలిచని ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: