భార్య ఉండగానే.. ఐటెం డాన్సర్ ని.. పూరి జగన్నాథ్ ఇంట్లో పెట్టుకున్నాడట తెలుసా?

praveen
పూరి జగన్నాథ్.. ఈ పేరు వినిపిస్తే చాలు ఎందుకు యూత్ అందరిలో ఏదో తెలియని వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక పూరి జగన్నాథ్ తీసే సినిమాలు అలాగే ఉంటాయి. ముక్కుసూటిగా మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో పూరి సినిమాను అలా ఉంటుంది అని అభివర్ణించవచ్చు. అందరిలా టైం వేస్ట్ చేయకుండా అతి తక్కువ సమయంలోనే సినిమాలను తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టగల దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్పాలి. ఇప్పుడు వరకు సాదాసీదా హీరోలుగా ఉన్న ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చాడు.

 స్టార్ హీరోలుగా ఉన్న ఎంతో మందిని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేశాడు. ఇలా చాలామంది హీరోలకే కెరియర్ టర్నింగ్ పాయింట్ గా మారిపోయాడు పూరి జగన్నాథ్. ఇప్పుడైతే ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. కానీ ఒకప్పుడు పూరి నుండి ఏదైనా సినిమా వచ్చింది అంటే చాలు అది ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని ప్రేక్షకులు భావించేవారు. ఇక రామ్ చరణ్, మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ లాంటి ఎంతో మంది ఈయన దర్శకత్వంలోనే సినిమాలు చేసి స్టార్లుగా ఎదిగిన వారు ఉన్నారు. అయితే ఆయన కెరియర్ డౌన్ అవ్వడానికి కారణం ఇక చార్మి అని ఆమెతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈయన సినిమాలపై ఫోకస్ చేయడం లేదని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి.

 అయితే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇంట్లో భార్యను పెట్టుకుని ఏకంగా ఒక ఐటెం డాన్సర్ ని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకున్నాడట. ఆమె ఎవరో కాదు ముమైత్ ఖాన్. 143 మూవీతో పూరి ముంబై బ్యూటీ ముమైత్ ఖాన్ ను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. తర్వాత పోకిరి సినిమాలో ఐటెం డాన్స్ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే యోగి సినిమాలో కూడా ఐటెం డాన్సర్ గా మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఇలా పూరి ఇచ్చిన ఛాన్సులను బాగా కలిసి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది ముమైత్ ఖాన్  అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెని తన ఇంట్లోనే పెట్టుకున్నాడట పూరి జగన్నాథ్. అయితే ఈ విషయంపై భార్య లావణ్య కూడా అడ్డు చెప్పలేదట. సినిమాల్లో బోల్డ్ పాత్రలో నటించే మ్ముమైత్ నిజ జీవితంలో మంత్రం మంచి మనసున్న అమ్మాయట. ఇక ఎప్పుడైతే పూరికి ఛార్మితో పరిచయం ఏర్పడిందో అప్పటి నుంచి ముమైత్ ఖాన్ ను పక్కన పెట్టడం మొదలుపెట్టాడట పూరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: